Bright Telangana
Image default

Acharya Movie: ‘ఆచార్య’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Acharya Movie New Release Date

Acharya Movie New Release Date Announced : కోవిడ్-19 మహమ్మారి కారణంగా చిరంజీవి ‘ఆచార్య’ మూవీ విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నామ‌ని, కొత్త తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మూవీ యూనిట్ తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ రోజు కొత్త విడుద‌ల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీని ఉగాది పండుగ రోజు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఏప్రిల్ 1 ఆచార్య మూవీ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని మేకర్స్ తెలిపారు. మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ కూడా ఏప్రిల్ 1, 2022న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.. కానీ ఈ మూవీ ఆగస్టు కు వాయిదా పడినట్లు తెలుస్తోంది.Acharya Movie New

‘ఆచార్య’ మూవీని కొరటాల శివ దర్శకత్వం వహించగా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు ఈ మూవీలో మరియు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుద‌లైన మూడు సాంగ్స్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.

Related posts

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌.. పూనకాలు లోడింగ్‌ అంటే ఇదేనేమో!

Hardworkneverfail

Godse Teaser : మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి.. ‘గాడ్సే’ టీజర్

Hardworkneverfail

Acharya : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్..టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Hardworkneverfail

Acharya Trailer : ‘ఆచార్య’ మూవీ ట్రైలర్ మామూలుగా లేదుగా..

Hardworkneverfail

Waltair Veerayya: పార్టీకి రెడీగా ఉండు.. మాసీవ్ స్టెప్పులతో బాసొస్తుండు!

Hardworkneverfail

వైసీపీ రాజ్యసభ టిక్కెట్ ఆఫర్ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

Hardworkneverfail