Bright Telangana
Image default

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Republic Movie 1st week Collections

సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ.. బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వాలి అంటే 14కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. కానీ సినిమా అనుకున్నంతగా ఓపెనింగ్స్ అయితే రాబట్టలేదు. ఎవరు ఊహించని విధంగా మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.

ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం1.82 cr
ఉత్తరాంధ్ర0.70 cr
సీడెడ్1.08 cr
ఈస్ట్0.40 cr
వెస్ట్0.38 cr
గుంటూరు0.43 cr
నెల్లూరు0.29 cr
కృష్ణా0.41 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)5.51 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా0.30 Cr
  ఓవర్సీస్ 0.45 Cr
వరల్డ్ వైడ్ (మొత్తం)6.26 cr (షేర్)

ప్రత్యేక గుర్తింపు ఉన్న దేవ కట్టా దర్శకుడు కావడంతో ‘రిపబ్లిక్’ మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 13.60 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ మొదటివారం పూర్తయ్యేసరికి కేవలం రూ.6.26 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.7.24 కోట్ల షేర్ వరకు రాబట్టాల్సి ఉంది.ఇక అది కష్టమనే చెప్పాలి.

Related posts

Pelli SandaD Collections: సూపర్ హిట్ కొట్టేసాడు..!

Hardworkneverfail

The Kashmir Files Collections : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీని ఆపడం ఇక కష్టమే.. 10 వ రోజు కలెక్షన్ల సునామీ..

Hardworkneverfail

Pushpa Movie: ‘పుష్ప’ మూవీ స్పెషల్ సాంగ్ నుంచి సమంత సిజ్లింగ్ పోస్టర్ రిలీజ్..

Hardworkneverfail

Pushpa Collection : ‘పుష్ప’ మూవీ 2 డేస్ కలెక్షన్స్ .. రచ్చ మాములుగా లేదుగా

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Akhanda Collections : బాలయ్య కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్.. ‘అఖండ’ మూవీ 10 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail