Bright Telangana
Image default

The Kashmir Files Collections : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీని ఆపడం ఇక కష్టమే.. 10 వ రోజు కలెక్షన్ల సునామీ..

The Kashmir Files Collections till now

The Kashmir Files Collections : ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు అస్సలు ఆగడం లేదు. మూవీ 10 వ రోజు రిలీజ్ అయిన అన్ని రోజుల కన్నా కూడా బెస్ట్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ జోరు చూస్తుంటే బాలీవుడ్ చరిత్ర లో సరికొత్త సంచలన రికార్డులను నమోదు చేయడానికి అవకాశం ఎంతైనా ఉందని పించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది ఈ ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ (The Kashmir Files Collections) 9 వ రోజు మొత్తం మీద 24.80 కోట్ల నెట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించగా 10 వ రోజు మరింత జోరు చూపించిన మూవీ 9 వ రోజు కన్నా బెటర్ గ్రోత్ అండ్ కలెక్షన్స్ తో ఏకంగా 26.20 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఒక సారి ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..

Day 1 – 3.55Cr
Day 2 – 8.50Cr
Day 3 – 15.10Cr
Day 4- 15.06Cr
Day 5- 18.02Cr
Day 6- 19.05Cr
Day 7- 18.05Cr
Day 8- 19.15Cr
Day 9- 24.80Cr
Day 10- 26.22Cr

Total: 167.50Cr Net

The Kashmir Files Collections


ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఇప్పుడు రెండో వారం ఎండ్ టైం కన్నా ముందే 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ తో భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Related posts

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కలెక్షన్స్ – సూపర్ ఓపెనింగ్స్

Hardworkneverfail

Dj Tillu 1st Week Collections : DJ టిల్లు మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

Manchi Rojulochaie Collections: ఫస్ట్ వీక్ కలెక్షన్స్..ఇంత ఘోరమైన కలెక్షన్స్ .. !

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Peddanna Collections: ‘పెద్దన్న’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలింది

Hardworkneverfail

Dj Tillu 4 Days Collections : DJ టిల్లు మూవీ 4 డేస్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail