Bright Telangana
Image default

RRR Movie Business : చరిత్రకెక్కిన ‘RRR’ మూవీ తెలుగు స్టేట్స్ టోటల్ బిజినెస్..

rrr movie telugu states business details

RRR Movie Business Details : చరిత్రలో సరికొత్త రికార్డులను నమోదు చేయడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్ధం అవుతున్న మూవీ ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సెన్సేషనల్ మూవీ ఎప్పటి నుండో ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ అనుకోని కారణాల వలన ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రాగా బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 7 న సంక్రాంతి కానుకగా రావాల్సింది.

అయితే అప్పుడు మిస్ అయిన ఈ మూవీ (RRR Movie) ఇప్పుడు మార్చి 25 న రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న మూవీ ఇప్పుడు ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ బిజినెస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్ధం సంచలనం సృష్టించింది ఈ మూవీ. టాలీవుడ్ చరిత్రలో మొట్ట మొదటి సారిగా 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్(RRR Movie Business) ను సొంతం చేసుకున్న మూవీ గా నిలిచింది ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ. ఒక సారి ఏరియాల వారి గా ఆర్ ఆర్ ఆర్ మూవీ సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే..

Nizam : 75 Cr
Ceeded : 45 Cr
UA : 23 Cr
East : 15 Cr
West : 13 Cr
Guntur : 17 Cr
Krishna : 14 Cr
Nellore : 9 Cr

AP – TG Total : 211 CR

rrr movie ott rights

ఇదీ ఓవరాల్ గా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా సాధించిన టోటల్ బిజినెస్ లెక్క. ఈ రేంజ్ కలెక్షన్స్ ని ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అందుకోవడం అంటే అదంత ఆషామాషీ కాదు. ఇక ఈ కలెక్షన్స్ లో సీడెడ్ ఏరియాలో 5 కోట్ల వరకు రిఫండబుల్ అగ్రిమెంట్ కింద ఈ మూవీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే మూవీ సీడెడ్ ఏరియాలో టార్గెట్ ను అందుకు పోతే 5 కోట్లు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం టాక్ బాగున్నా కానీ చరిత్ర లో నిలిచి పోయే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Related posts

KGF Chapter 2 Trailer :  కెజిఎఫ్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Hardworkneverfail

‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

RRR Movie Postpone: ‘భీమ్లా నాయక్’ ను ముంచేసిన ఆర్ఆర్ఆర్ మూవీ

Hardworkneverfail

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail