Bright Telangana
Image default

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

most eligible bachelor movie collections

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది. దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ మూవీ మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి. దాంతో మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే….

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్ వచ్చిన షేర్ :

నైజాం7.50 cr
సీడెడ్4.01 cr
ఈస్ట్1.22 cr
వెస్ట్0.99 cr
ఉత్తరాంధ్ర2.37 cr
గుంటూరు1.38 cr
నెల్లూరు0.83 cr
కృష్ణా1.11 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)19.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్3.87 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)23.28 cr

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీక్స్ తర్వాత 4.28 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది.

Related posts

ఆ షో చేయనంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ?

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. మూవీ మొత్తానికి సోల్ ఈ పాట..

Hardworkneverfail

Akhanda Pre Release Event : తెలుగు రాష్టాల సీఎంలకు .. బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్..!

Hardworkneverfail

Ghani: వీళ్లే ‘గని’ ప్రపంచం.. టీజర్‌ ఎప్పుడంటే..!

Hardworkneverfail