[the_ad id=”6756″]
RRR Movie 3 Days Total Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా అంచనాలను అన్నీ మించి పోయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మిగిలిన చోట్ల కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీకెండ్ ని ఇప్పుడు ఘనంగా పూర్తీ చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు ఏకంగా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా మూడు రోజుల తెలుగు రాష్ట్రాల గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఏకంగా 200 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం.
ఇక హిందీ లో మూడు రోజుల్లో 75 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ తమిళనాడు కర్ణాటక ఇలా అన్ని చోట్ల కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఫస్ట్ వీకెండ్ లో సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఫస్ట్ వీకెండ్ లో సాధించిన మూవీ లాంగ్ రన్ లో అక్కడ ఇంకా సాలిడ్ గా హోల్డ్ చేసే అవకాశం ఉంది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ ఓవరాల్ గా ఫస్ట్ వీకెండ్ లో (RRR Movie 3 Days Total Collections) వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
[the_ad id=”6794″]
Nizam: 53.52Cr
Ceeded: 28.91Cr
Uttarandhra: 15.55Cr
East: 8.69Cr
West: 7.98Cr
Guntur: 11.56Cr
Krishna: 8.25Cr
Nellore: 4.82Cr
AP-TG Total:- 139.31CR(203.10CR Gross)
Karnataka: 18.50Cr
Tamil Nadu: 16.20Cr
Kerala: 5.25Cr
Hindi: 36.80Cr(Updated)
ROI: 4.05Cr
OS: 56.10Cr
Total WW: 276.20CR(491CR Gross)
[the_ad id=”6792″]
ఇదీ మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ గా 451 కోట్లకు అమ్మగా మూవీ 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద మూవీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 176.80 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.