Bright Telangana
Image default

RRR Movie 2 Days Total Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్..

RRR Movie 2 Days Collections

RRR Movie 2 Days Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ సెకండ్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డులతో దుమ్ము రేపింది. తెలుగు రాష్ట్రాలలో సరికొత్త రికార్డులతో ఆల్ టైం రికార్డుల వసూళ్ళ ని సొంతం చేసుకుంది ఆర్ ఆర్ ఆర్ మూవీ. 28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఏకంగా 31 కోట్ల మార్క్ ని అధిగమించి 31.65 కోట్ల షేర్ ని ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇక హిందీ లో సెకండ్ డే ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపెట్టిన మూవీ అక్కడ సాలిడ్ గ్రోత్ ని సొంతం చేసుకుంది. ఇక సెకండ్ డే మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో మూవీ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

Nizam: 15.12Cr
Ceeded: 5.50Cr
Uttarandhra: 3.98Cr
East: 1.58Cr
West: 95L
Guntur: 1.81Cr
Krishna: 1.86Cr
Nellore: 85L

AP-TG Total: 31.65CR (47.50CR Gross)

rrr movie telugu states business details

ఈ రేంజ్ కలెక్షన్స్ చాలా మూవీస్ ల ఫస్ట్ డే కలెక్షన్స్ తో సమానం అని చెప్పాలి. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ 2 రోజుల్లో (RRR Movie 2 Days Collections) టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

Nizam: 38.47Cr
Ceeded: 22.50Cr
UA: 11.40Cr
East: 6.97Cr
West: 6.88Cr
Guntur: 9.61Cr
Krishna: 6.07Cr
Nellore: 3.86Cr
AP – TG Total: 105.76CR (152.50CR Gross)

Karnataka: 12.60Cr
Tamil Nadu: 10Cr
Kerala: 3.10Cr
Hindi: 21.50Cr
ROI: 3.30Cr
OS: 46.20Cr

Total WW: 202.46CR (356CR+ Gross)

మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో రోజు వరల్డ్ వైడ్ గా 67.46 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ ఆల్ మోస్ట్ 121 కోట్ల రేంజ్ లో ఉందని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ మూవీ ను మొత్తం మీద 451 కోట్ల రేటు కి అమ్మగా.. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇంకా 250.54 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

Related posts

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి సెకండ్‌ సాంగ్‌ ఆప్డేట్‌ వచ్చేసింది…

Hardworkneverfail

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఊర నాటు సాంగ్ ప్రోమో..అదిరిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్..

Hardworkneverfail

KGF Chapter 2 Trailer :  కెజిఎఫ్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Hardworkneverfail

RRR Movie Promotions : సల్మాన్ ఖాన్ తో నాచో నాచో స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్

Hardworkneverfail

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

Hardworkneverfail

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Hardworkneverfail