Bright Telangana
Image default

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి సెకండ్‌ సాంగ్‌ ఆప్డేట్‌ వచ్చేసింది…

rrr second song

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌(RRR). 2022 జనవరి 7న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్ పేరిట విడుదల చేసిన వీడియో నందమూరి, మెగా అభిమానుల్లో జోష్‌ పెంచింది.

తాజాగా దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి సెకండ్‌ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను ఇస్తామంటూ.. ట్విట్టర్‌ వేదిక చిత్ర యూనిట్‌ ప్రకటించింది. చెప్పిన విధంగానే శుక్రవారం ‘బ్లాస్టింగ్ బీట్స్.. హై వోల్టేజ్ డ్యాన్స్ నంబర్, నవంబర్ 10న’ అంటూ సెకండ్‌ సాంగ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్‌, రామచరణ్‌ స్టెపులేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ల డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ.. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో డ్యాన్స్‌ చేసింది చూడాలంటే మాత్రం నవంబర్‌ 10వరకు ఆగాల్సిందే.

Related posts

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో ఎన్టీఆర్ తో మహేష్ బాబు, అభిమానులకు పండగే

Hardworkneverfail

Varudu Kaavalenu: ‘వరుడు కావలెను’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Raja Vikramarka: ఏజెంట్‌ విక్రమ్‌ రెడీ

Hardworkneverfail

Shyam Singha Roy : నాని మూవీ టీజర్ ఎప్పుడంటే..

Hardworkneverfail

Kamal Haasan: విక్రమ్‌ వచ్చేశాడు.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్‌ హాసన్‌

Hardworkneverfail