Bright Telangana
Image default

RRR Movie Update : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ డేట్ ఫిక్స్

rrr movie trailer

RRR Movie Trailer Update : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఒలివియా మోరీస్, అలియా భట్ నటిస్తున్నారు. ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది మూవీ యూనిట్.

ఇక ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది మూవీ యూనిట్. అయితే డిసెంబర్ 3న విడుదల ఈ మూవీ ట్రైలర్ చేయాల్సి ఉంది. కానీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వాయిదా వేశారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది మూవీ యూనిట్.

Related posts

Oscar 2023 : చరిత్ర సృష్టించిన ‘RRR’.. ‘నాటు నాటు’కు ఆస్కార్‌..!

Hardworkneverfail

RRR 8 Days Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 8 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

RRR PRE Release Event : ‘ఆర్ఆర్ఆర్’ కోసం.. చిరంజీవి.. బాలయ్య..?

Hardworkneverfail

KGF Chapter 2 Trailer :  కెజిఎఫ్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Hardworkneverfail

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

Acharya Movie : ఆచార్య మూవీ టోటల్ 5 డేస్ కలెక్షన్స్!!

Hardworkneverfail