Bright Telangana
Image default

RRR Movie First Day Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ 200 కోట్లు ?

rrr movie first day collections

RRR Movie First Day Collections : ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రానే వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ థియేటర్లలోకి అడుగు పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాప్ హీరోల కలయికలో రాజమౌళి తీసిన ఈ మూవీపై అంచనాలు అలా ఇలా లేవు.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించడానికి సిద్ధం అవ్వగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతున్న 2 వ మూవీ గా నిలవనుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఈ రేంజ్ కి మించి ఉంటే ఇక ఫస్ట్ డే కొత్త రికార్డులను కూడా నమోదు చేయడం కాయం. ఫైనల్ ఫస్ట్ డే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

తెలుగు రాష్ట్రాలలో అన్నీ రికార్డులను కూడా బ్రేక్ చేసి సరికొత్త ఓపెనింగ్స్ రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేయడం పక్కాగా మారింది అని చెప్పాలి. మూవీ ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా హిస్టారికల్ ఓపెనింగ్స్ ని మరో లెవల్ లో సొంతం చేసుకోబోతుంది. మూవీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం ఖాయం అని చెప్పాలి.

Raamam Raaghavam Song From RRR Movie

ఇక కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతుండగా హిందీ లో కూడా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ స్లో గా స్టార్ట్ అయినా కానీ హిందీ లో కూడా షో షో కి కలెక్షన్స్ ని గ్రోత్ చూపెట్టి దుమ్ము లేపింది. ఇక ఓవర్సీస్ లో అయితే అన్నీ రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది అని చెప్పాలి. ఒకసారి మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో అంచనా లెక్కలను గమనిస్తే..

AP-TG: 100+
Karnataka: 15cr~
Tamil Nadu: 11cr~
Kerala: 2.2cr~
HINDI & ROI: 22Cr~
Overseas: 50cr+
Worldwide: ₹200Cr+

బాహుబలి 2 మూవీ ఇండియన్ మూవీ హిస్టరీ లో మాత్రమే ఫస్ట్ డే 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie First Day Collections) 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతున్న 2 వ మూవీగా నిలవనుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఈ రేంజ్ కి మించి ఉంటే ఇక ఫస్ట్ డే కొత్త రికార్డులను కూడా నమోదు చేయడం కాయం. ఫైనల్ ఫస్ట్ డే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

Related posts

RRR Movie New Year Grand Event

Hardworkneverfail

RRR Movie : విజువల్ వండర్.. అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లింప్స్..

Hardworkneverfail

Jr NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో కోటి రూపాయల ప్రశ్న ఏంటో మీకు తెలుసా..?

Hardworkneverfail

Pushpaka Vimanam: ఫస్ట్ డే కలెక్షన్స్..క్యాష్ చేసుకోలేకపోయిన ‘పుష్పక విమానం’

Hardworkneverfail

RRR Movie Postpone: ‘భీమ్లా నాయక్’ ను ముంచేసిన ఆర్ఆర్ఆర్ మూవీ

Hardworkneverfail

RRR Movie Business : చరిత్రకెక్కిన ‘RRR’ మూవీ తెలుగు స్టేట్స్ టోటల్ బిజినెస్..

Hardworkneverfail