Bright Telangana
Image default

Mahaan Telugu Trailer : చియాన్ విక్రమ్ ‘మహాన్’ మూవీ ట్రైలర్‌

Mahaan Telugu Trailer

Mahaan Telugu Trailer : విక్రమ్‌ నటించిన ‘మహాన్‌’ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. చియాన్ వికారమ్, ధృవ్ విక్రమ్ తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు ఈ మూవీకి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లోని డైలాగులు పాత్రల పాత్రలను పెంచుతున్నాయి.

నటీనటులు సిమ్రాన్, వాణీ భోజన్, బాబీ సింహా తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు.

Related posts

Cobra Movie : గణిత శాస్త్రవేత్తగా విక్రమ్.. ఆకట్టుకుంటున్న ‘కోబ్రా’ మూవీ ట్రైలర్..

Hardworkneverfail

Konda Polam OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘కొండపొలం’ మూవీ..

Hardworkneverfail

Marakkar Movie OTT Release : ‘మరక్కర్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail

Drushyam 2 : ఆకట్టుకుంటున్న వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ టీజర్‌..

Hardworkneverfail

Pushpa Movie Ott : ఓటీటీలో ‘పుష్ప’ మూవీ.. అమెజాన్‌ ప్రైమ్ లో ఎప్పుడంటే..?

Hardworkneverfail

Acharya Movie : ‘ఆచార్య’ మూవీ ఓటిటి డీల్ క్లోజ్..!

Hardworkneverfail