Bright Telangana
Image default

Marakkar Movie OTT Release : ‘మరక్కర్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

మరక్కర్ మూవీ ఓటిటి రిలీజ్ డేట్

Marakkar Movie OTT Release : మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ ప్రియదర్శన్ హెల్మ్ చేసిన భారతీయ పురాణ యుద్ధ చిత్రం. ఈ మూవీలో మోహన్‌లాల్ టైటిల్ పాత్రలో నటించారు మరియు అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, కీర్తి సురేష్, మంజు వారియర్, సిద్ధిక్, ముఖేష్, నేదుమూడి వేణు మరియు ప్రణవ్ మోహన్‌లాల్ సహాయక పాత్రల్లో నటించారు. 85–100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీని ఆశీర్వాద్ సినిమాస్ ద్వారా ఆంటోని పెరుంబవూరు నిర్మించగా, సంతోష్ టి. కురువిల్లా మరియు రాయ్ సి.జె సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇక అది అలా ఉంటే ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’ మూవీ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 2న తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ డిసెంబర్ 17 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. దాంతో స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts

Pushpa Movie Ott : ఓటీటీలో ‘పుష్ప’ మూవీ.. అమెజాన్‌ ప్రైమ్ లో ఎప్పుడంటే..?

Hardworkneverfail

Drishyam 2 : వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్ రిలీజ్.. ఫ్యామిలీ క్రైమ్ డ్రామా..

Hardworkneverfail

Suriya Jai Bheem: సూర్య ‘జై భీమ్‌’ మూవీ ఓటిటిలో విడుదల ఎప్పుడంటే..

Hardworkneverfail

Drushyam 2 : వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ

Hardworkneverfail

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

Hardworkneverfail

Jai Bhim : ఆకట్టుకుంటున్న సూర్య ‘జై భీమ్’ ట్రైలర్..

Hardworkneverfail