Bright Telangana
Image default

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

ఆరడుగుల బుల్లెట్ ఫుల్ మూవీ

గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆరడుగుల బుల్లెట్‌’. ‘జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌’ పతాకం పై తాండ్ర రమేష్‌ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 2017 లోనే రిలీజ్ కావాలి కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోవడంతో అక్టోబర్ 8న ఈ మూవీని రిలీజ్ చేశారు. కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు. దాంతో సినిమాకి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ నమోదయ్యాయి, దాంతో ఆశించిన రీతిలో ఈ మూవీ ఫలితం సాధించడంలో విఫలమైంది.

తాజాగా ఈ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. వక్కంతం వంశీ కథను అందించగా… మణిశర్మ సంగీతం సమకూర్చాడు.

Related posts

Unstoppable 2 : అలరిస్తున్న ప్రభాస్, గోపీచంద్ అన్ స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail

అల్లు అర్జున్‌కు లీగల్‌ నోటీసులు పంపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌..

Hardworkneverfail

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

Hardworkneverfail

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్..IMDB రేటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో..

Hardworkneverfail

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

బాలకృష్ణతో ఈనాటి అనుబంధం ఏనాటిదో.. అఖండ వేడుకలో అల్లు అర్జున్..

Hardworkneverfail