Bright Telangana
Image default

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

అఖండ మూవీ థియేట్రికల్ బిజినెస్

Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అఖండ డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీలోని గ్రాండ్ విజువల్స్‌, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు మూవీ యూనిట్ ప్రశంసించారు.

ఇక మూవీ ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతున్న భారీ యాక్షన్ మూవీ కావడం.. పైగా బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రలో టికెట్ రేట్స్ వలన 5 కోట్లకు పైగా బిజినెస్ తగ్గగా ఓవరాల్ గా మూవీ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే..

‘అఖండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్..

నైజాం10.60 cr
ఉత్తరాంధ్ర6.00 cr
సీడెడ్10.70 cr
ఈస్ట్4.00 cr
వెస్ట్ 3.50 cr
గుంటూరు5.40 cr
నెల్లూరు1.80 cr
కృష్ణా3.70 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)46.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.00 cr
ఓవర్సీస్ 2.50 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)53.20 cr

‘అఖండ’ మూవీ రూ.53.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు టోటల్ వరల్డ్ వైడ్ గా 54 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని నిలిస్తేనే క్లీన్ హిట్ అనిపించుకుంటుంది. మరి మూవీ ఎంతవరకు అంచనాలను తట్టుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

balakrishna new movie, tollywood box office collection 2021, tollywood box office collections, highest grossing telugu movies,

Related posts

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … కలెక్షన్స్ తో దుమ్ము లేపింది

Hardworkneverfail

Unstoppable Season Finale : ‘అన్ స్టాపబుల్ షో’లో ‘మహేష్ బాబు’ సందడి

Hardworkneverfail

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

Unstoppable With NBK : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య!

Hardworkneverfail