Bright Telangana
Image default

Khiladi Movie Total Collections : మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి మూవీ 5 డేస్ టోటల్ కలెక్షన్స్..

Khiladi Movie Total Collections

Khiladi Movie Total Collections : మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడి వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా పోటి లో డిజే టిల్లు మూవీ వలన ఖిలాడి మూవీ కలెక్షన్స్ స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది, అయినా కానీ మూవీ ఉన్నంతలో మంచి వసూళ్ళ తోనే పరుగును కొనసాగిస్తూ వెళుతూ ఉండగా ఖిలాడి మూవీ 4 వ రోజు వాలంటైన్స్ డే రోజున పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూవీ 5 వ రోజు ఫుల్ వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన కలెక్షన్స్ స్లో డౌన్ అయినట్లు అనిపించినా కానీ మూవీ ఉన్నంతలో మంచి వసూళ్ళని సాధించి అనుకున్న అంచనాలను కూడా మించి పోయే వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఖిలాడి మూవీ 5 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంటుంది అనుకోగా మూవీ 70 లక్షల మార్క్ ని అందుకుని 72 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద ఖిలాడి మూవీ 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే..

నైజాం3.48 cr
ఉత్తరాంధ్ర1.25 cr
సీడెడ్1.47 cr
ఈస్ట్0.67 cr
వెస్ట్ 0.56 cr
గుంటూరు0.96 cr
నెల్లూరు0.51 cr
కృష్ణా0.46 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)9.36 cr (15.80CR Gross)
రెస్ట్ ఆఫ్ ఇండియా + 0.77 cr
ఓవర్సీస్0.44 cr
హిందీ0.50 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)11.07 cr (19.50CR Gross)

ఖిలాడి మూవీ(Khiladi Movie Total Collections) మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. ఖిలాడి మూవీ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 23.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన మూవీ మొత్తం మీద 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మొత్తం మీద ఇంకా 12.43 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. కాగా అప్ కమింగ్ డేస్ లో ఇలానే స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే చాలా వరకు రికవరీ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

Related posts

ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ నైజాంలో రచ్చ రచ్చ.. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

Hardworkneverfail

మహా సముద్రం ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail

16 డేస్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ‘పుష్ప’ మూవీ

Hardworkneverfail

Mega 154 : మెగాస్టార్‏తో మాస్ మాహారాజా.. షూటింగ్‏లో రవితేజ.. వీడియో అదిరిపోయిందిగా..

Hardworkneverfail

Dhamaka Movie Review: ర‌వితేజ మార్క్ ఉందా? రిమార్క్‌గా మిగిలిపోయిందా?

Hardworkneverfail