Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu: బిగ్ షాకిచ్చిన నాగార్జున.. ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ?

igg-boss-5-telugu-priya-and-anee-master-eliminated

తాజా ప్రోమోలో.. యానీ మాస్టర్, ప్రియా డేంజర్ జోన్‏లో ఉన్నట్లుగా ప్రకటించాడు నాగార్జున.. అనంతరం వారిద్దరిని ఇంటి సభ్యులకు గుడ్ బాయ్ చెప్పేసి గార్డెన్ ఏరియాలోకి వెళ్లమన్నాడు.. ఇద్దరూ గుడ్ బాయ్ చెప్పాలి అనడంతో ఇంటి సభ్యులు ఒకింత షాకయ్యారు.. ఇక అనంతరం వారిద్దరు గార్డెన్ ఏరియాలో ఉన్న రూమ్స్‏లోకి వెళ్లి లాక్ చేసుకోగా.. ఏ రూమ్ లైట్ ఆఫ్ అయి ఎవరు ఆ రూంలో ఉండనివారు ఎలిమినేట్ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున… అయితే ఇద్దరి రూమ్స్ బయట ఉన్న లైట్స్ ఆఫ్ కావడంతో.. కంటెసెంట్స్ పరుగున వెళ్లి చూడగా.. ఇద్దరి రూమ్స్ ఖాళీగా ఉన్నాయి.. దీంతో ఇద్దరూ స్టేజ్ పైకి వస్తారని షాకిచ్చాడు నాగార్జున.. ఇక ప్రోమోను బట్టి చూస్తే.. నిజాంగానే ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్ కాబోతున్నారా ? లేదా ? ఎప్పటిలాగే.. చివర్లో ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి.. అలాగే.. ఒకవేళ ఈరోజు డబుల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది.మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమోలు చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Bigg Boss 5 Telugu Promo : ఆసక్తికరంగా రేపటి నామినేషన్ ప్రక్రియ..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ముందుకు ఒక్కొక్కరి నిజస్వరూపాలు …

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‌కు క్లాస్ తీసుకున్న నాగార్జున

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన జెస్సీ..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : ష‌ణ్ముఖ్‌..దీప్తి కావాలనుకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపో..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: 4వ వారం డేంజర్ జోన్ లో ఉంది ఎవరు ?

Hardworkneverfail