Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu Promo : ఆసక్తికరంగా రేపటి నామినేషన్ ప్రక్రియ..!

Bigg boss 5 telugu

ఊహించింది జరిగితే దానిని బిగ్‌బాస్‌ అని ఎందుకు అంటారు.? సినిమాలను తలపించే ట్విస్టులు, ఎమోషనల్‌ సీన్లు, కామెడీ, నటన బిగ్‌బాస్‌ రియాలిటీ షో సొంతం. అంతా సవ్యంగా జరుగుతుంది అని అనుకునేలోపే బిగ్‌బాస్‌ ఏదో ఒక పన్నాగాన్ని పన్ని షోను రక్తి కట్టిస్తుంటాడు. ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక ట్విస్ట్‌ ఇచ్చే బిగ్‌బాస్‌ ఈ సారి కూడా ప్రేక్షకులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Bigg Boss 5 Telugu : చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు..సన్నీ

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : సన్నీ ఏవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తాడా ? సేవ్ చేస్తాడా ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : ముసుగు తీసిన హౌస్‌మేట్స్‌.. ఇంటిసభ్యుల మధ్య నామినేషన్‌ చిచ్చు..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : నామినేషన్ ప్రక్రియలో.. 4 హౌస్‌మేట్స్ నీ జైలులో పెట్టిన అనీ ..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‌కు క్లాస్ తీసుకున్న నాగార్జున

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : లేబిల్ ఏంటి? మేటర్ ఏంటి? సన్నీ హర్ట్ అవటానికి రీసన్ ఏంటి?

Hardworkneverfail