Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‌కు క్లాస్ తీసుకున్న నాగార్జున

bigg boss 5 telugu latest promo

‘చెంప పగలకొడతాను.. చెంప పగలకొడతానని ఎన్ని స్లార్లు అంటావ్‌’ అని ప్రియని ప్రశ్నించారు నాగార్జున. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ముందుగా రవికి క్లాస్ తీసుకున్నారు నాగార్జున. సిరి దగ్గర స్టిక్కర్స్ దొంగతనం చేశావ్ అని ప్రశ్నించగా నేను దొంగతనం చేయలేదు.. నాకు దొరికాయి అని చెప్పుకొచ్చాడు రవి.. దానికి నవ్వుతూనే రవి అబద్ధం ఆడుతున్నడని కనిపెట్టేశారు నాగ్. అలాగే ప్రియా గురించి మాట్లాడుతూ.. చెంప పగలకొడతా.. అంటూ ఎందుకు అన్నిసార్లు అన్నావ్ అని ప్రియను ప్రశ్నించారు నాగ్. దానికి సన్నీ ఫిజికల్ గా అటాక్ చేస్తే చెంప పగలకొడతా.. అన్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే టాస్క్ సమయంలో కాజల్ సన్నీకి హెల్ప్ చేసిందని ఆనీ మాస్టర్ చెప్పింది. ఇక వ్యక్తిగతంగా ఆడాల్సిన టాస్క్ ల్లో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నందుకు కెప్టెన్సీ క్యాన్సిల్ అయ్యింది అని అనడంతో సన్నీ డల్ అయ్యారు. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమోలు చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Bigg Boss 5 Telugu Promo : ష‌ణ్ముఖ్‌..దీప్తి కావాలనుకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపో..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: తప్పైతే నామినేట్‌ చేస్కోండి: షణ్ముఖ్‌

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : వీకెండ్ వచ్చేసింది అంటే ఎంటర్టైన్మెంట్ వచేసినట్టే

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: సన్నీపై నాగార్జున ఫైర్..

Hardworkneverfail

LIVE – Bigg Boss 5 Finals : బిగ్‌ ఫైనల్స్‌.. గెలిచేది ఎవరు?

Hardworkneverfail