Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu: తప్పైతే నామినేట్‌ చేస్కోండి: షణ్ముఖ్‌

bigg boss 5 telugu

బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌ ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’ ఆసక్తిగా సాగుతోంది. నిన్న టాస్క్‌లో శ్రీరామ్‌, రవి బజర్‌ మోగే వరకూ ప్రత్యర్థి జట్టు సభ్యులు తాగమన్నది తాగారు.. చెప్పింది చేశారు. ఈ రోజు ప్రియాంక వంతు వచ్చింది. ఏం చెప్పినా చేస్తానని, గంట మాత్రం కొట్టనని ప్రియాంక తెగేసి చెప్పింది. రవి ఏదో తీసుకొచ్చి ఇస్తే, ‘నేను ఎప్పుడూ అది తినలేదు. నా కోసం వదిలి పెట్టు’ అని అంటే , ‘లేకపోతే గంట కొట్టు’ అని రవి సలహా ఇచ్చాడు. ‘షణ్ముఖ్‌ నాతో ఏమైనా సమస్యా’ అని సిరి అడగ్గా, ‘కెప్టెన్‌ బ్యాండ్‌ వెళ్లిపోయాక మాట్లాడతా’ అని షణ్ముఖ్ సమాధానం ఇచ్చాడు. ‘అప్పుడు నువ్వు మాట్లాడిన నాకు అవసరం లేదు’ అని సిరి బెదిరించింది. మరి ఈ రోజు కెప్టెన్సీ పోటీదారులుగా ఏ జట్టు అవుతోందో చూడాలి. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమోలు చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Bigg Boss 5 Telugu : ముసుగు తీసిన హౌస్‌మేట్స్‌.. ఇంటిసభ్యుల మధ్య నామినేషన్‌ చిచ్చు..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : ఆనందంలో హౌస్‌మేట్స్..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: టాస్క్ లో అనర్హులు అయ్యే కారణం ఏంటి??

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : సన్నీ ఏవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తాడా ? సేవ్ చేస్తాడా ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్‌లో కాజల్‌కి హౌస్‌మేట్స్‌తో పడిన ఇబ్బందులు ఏంటి..?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: హౌస్‏లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..

Hardworkneverfail