బిగ్ బాస్ హౌస్‌లో పూర్తి వినోదం మరియు ఆటలతో నిండిపోయింది. తాజా ప్రోమోలో హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌ను ఫన్నీ గేమ్‌లతో అలరించడం మరియు వారిపై జోకులు పేల్చడం జరిగింది. హౌస్‌మేట్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టాస్క్‌లో చురుకుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ‘ఆరేసుకోబోయి పారేసుకుంది’ పాటకు సన్నీ, కాజల్, ఇతర హౌస్‌మేట్స్ డ్యాన్స్ చేశారు. ఆదివారం ఫండే మాత్రమే కాదు ఎలిమినేషన్ డే కూడా. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.