Bright Telangana
Image default

Bigg Boss 5Telugu : హేట్ యు అంటూనే ష‌ణ్నుకు సిరి కౌగిలింత‌లు, ఆ వెంట‌నే ఏడుపు

bigg boss telugu siri hugs shanmukh

బిగ్ బాస్ హౌస్ లో ష‌ణ్ముఖ్.. ప‌దేప‌దే దీప్తి సున‌య‌న‌ను గుర్తు చేసుకున్నాడు. అటు సిరి కూడా శ్రీహాన్‌ను గుర్తు చేసుకుంది. త‌ర్వాత సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేప‌ర్ మీద రాసిచ్చింది. ఫీలైన ష‌ణ్ను సారీ చెప్పి హ‌గ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అత‌డికి హ‌గ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మ‌రోప‌క్క పింకీ.. త‌న‌ను ఫ్రెండ్‌గా కాక‌పోయినా క‌నీసం మ‌నిషిలా ట్రీట్ చేస్తే చాలంటూ మాన‌స్‌ను వేడుకుంది. ఇదిలా వుటే ఈ వారం ప్రెస్టేజ్ 25 వేల గిఫ్ట్ వోచ‌ర్‌ యానీ సొంతమ‌వ‌గా ఆమె ఆనందంతో స్టెప్పులేసింది.

షణ్ముక్ సిరి ఎందుకు గొడవ పడతారో ఎందుకు కలుస్తారో ఎందుకు షణ్ముక్ కి ఇగో ఎక్కువో ఎందుకు సిరికి నామినేషన్ లో ఉన్నప్పుడే బాధ ఎక్కువో అర్థం కావడం లేదు.

Related posts

Bigg Boss 5 Telugu Promo : ఎవరి ప్లేస్ ఎంటో డిసైడ్ చేస్కోండి ..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు..సన్నీ

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : ఈ వారం ఇంటినుండి బయటికి పంపేది ఎవరిని?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: టాస్క్ లో అనర్హులు అయ్యే కారణం ఏంటి??

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: ఈవారం నామినేట్ అయ్యింది ఎవరంటే..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: ఎవరు కెప్టెన్సీ డ్రాప్ అవుతారు? ఎవరు ఫార్వర్డ్ అవుతారు?

Hardworkneverfail