బిగ్ బాస్ హౌస్‌లో వారాలు గడిచేకొద్దీ జనాలు పలుచబడుతున్నారు. జనాలు పలుచబడే కొద్దీ హౌస్‌మేట్స్ మధ్య పోటీ పెరుగుతోంది. పోటీ పెరిగే కొద్దీ వారిలో టెన్షన్ కూడా పెరుగుతోంది. ఎలాగైనా టాప్ 5కి చేరుకోవాలని కొందరు తాపత్రయపడుతుంటే కప్పు కొట్టి తీరాల్సిందేనని మరికొందరు ఫిక్సయ్యారు. ట్రోఫీతోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న యాంకర్ రవి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
ఇక 14వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది మరి ఎవరెవరు నామినేషన్ లో ఉంటారు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.