కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మొత్తం కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. తాజా ప్రోమోలో శ్రీరామ్, మానస్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. రవి కూడా మానస్‌ని నామినేట్ చేశాడు. సిరి సన్నీని నామినేట్ చేసింది. ఈ వారం నామినేషన్లలో రవి, మానస్, ప్రియాంక, అనీ, శ్రీరామ్, సన్నీ, సిరి, జెస్సీ, విశ్వ, కాజల్ ఉన్నారు. మానస్ ను ఎక్కువ మంది ఇంటి సభ్యులు నామినేట్ చేశారు.