Bright Telangana

Nagarjuna fires on Lobo : బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఒకటే

బిగ్‌బాస్‌ సీజన్‌-5 : ఈ వారం నామినేషన్స్‌ మొదలుకొని, శుక్రవారం వరకూ జరిగిన సంఘటలపై నాగార్జున స్పందించారు. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు కాస్త గట్టిగానే క్లాస్‌ పీకారు. ‘షణ్ముఖ్‌ కూర్చొని కబుర్లు చెబుతున్నావేం’, ‘అమ్మా సిరి.. నీ ఆట నువ్వు ఆడమ్మా’ అంటూ ఇద్దరికీ గట్టి ఝలక్‌ ఇచ్చారు. ఇక నామినేషన్స్‌ సందర్భంగా లోబో ప్రవర్తనను ఖండించారు. ‘నా వరకూ నేను బరాబర్‌ చేసిన.. జనాలకు ఏం నచ్చుతుందో, నచ్చటం లేదో నాకు తెలియదు సర్‌’ అని లోబో అనగా, ‘అరవటం కూడా బరాబర్‌ అంటావా’ అనగా ‘లవ్‌ పదం ఎత్తగానే నాకు కోపం వచ్చింది’ అని లోబో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘నీ ఒక్కడికే ఉందా ప్రేమ మిగతా వాళ్లకు లేదా? అరిచేసి, గొంతు చించుకుని..’ అంటూ లోబో మాట్లాడిన వీడియోను చూపించేసరికి, అతడు సారీ చెప్పాడు. ఇక గత వారం జరిగిన ఆసక్తికర విశేషాలతో నాగార్జున హౌస్‌మేట్స్‌ను అలరించారు. రవిని నటరాజ్‌ మాస్టర్‌ నత్త అనడం, ఊసరవెల్లి అని ఎవరిని అన్నారో అడగటం చేశారు. సందడిగా సాగుతున్న క్రమంలో ‘మైండ్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌’ అంటూ రవికి జెస్సీ ట్యాగ్‌తో పాటు, వార్నింగ్‌ కూడా ఇచ్చాడు.

Related posts

Bigg Boss 5 Telugu Promo : ఎవరు రైట్ సన్నీ లేదా సిరి..?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Winner Updates: విజేతగా వీజే సన్నీ.. రన్నర్‌ అప్‌గా షణ్ముఖ్‌..

Hardworkneverfail

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ అవుట్

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : ఈ వారం ఎలిమినేట్ కానున్న ప్రియ?

Hardworkneverfail

Biggboss Season5: హౌస్‌లో ఈ వారం ఎలిమినేట్‌ ఎవరబ్బా!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు చివరి ఆదివారం..

Hardworkneverfail