Bright Telangana

Biggboss Season5: హౌస్‌లో ఈ వారం ఎలిమినేట్‌ ఎవరబ్బా!

నాగార్జున నటించిన ఎవర్‌గ్రీన్‌ ఫీల్‌ గుడ్‌ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’ విడుదలై 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హౌస్‌మేట్స్‌ అందరూ కలిసి అందులోని పాటలకు డ్యాన్స్‌ చేసి మెప్పించారు. ఇంటి సభ్యులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో తనకు ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని.. భావోద్వేగంతో కన్నీళ్లు వస్తున్నాయని నాగార్జున అన్నారు.

ఈ వారం ఎవరు బయటకి వెళ్తున్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే..! అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి….

Related posts

LIVE – Bigg Boss 5 Finals : బిగ్‌ ఫైనల్స్‌.. గెలిచేది ఎవరు?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: బిగ్ షాకిచ్చిన నాగార్జున.. ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ?

Hardworkneverfail

Raja Vikramarka: ఏజెంట్‌ విక్రమ్‌ రెడీ

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: తమ కష్టాలు గుర్తుకు చేసుకున్న కంటెస్టెంట్స్‌

Hardworkneverfail

Bangarraju: లడ్డుందా అంటోన్న నాగార్జున.. సోగ్గాడి సందడి షురూ

Hardworkneverfail