Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu : హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

bigg boss telugu 5

Bigg Boss Season 5 Telugu : బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. వచ్చే ఆదివారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వారమే లాస్ట్ ఎలిమినేషన్‌ జరగనుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 6గురు మాత్రమే ఉండగా శ్రీరామచంద్ర ఇప్పటికే టాప్ 5కు చేరుకున్నాడు. మిగిలిన 5గురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్, సన్నీ నామినేషన్స్‌లో ఉండగా.. వీరిలో సన్నీకి ఈ వారం ఎక్కువ ఓట్లు రావడంతో శనివారం ఎపిసోడ్ లో సేవ్ అయ్యాడు . అత్యధిక ఓట్లు వచ్చిన వారిలో షణ్ముఖ్ 2వ స్థానంలో, మానస్ 3వ స్థానంలో, సిరి 4వ స్థానంలో, కాజల్ 5వ స్థానంలో ఉన్నారని సమాచారం అందుతోంది.

ఇకపోతే ఈ వారం అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ హౌస్‌ నుండి కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. కొన్నివారాల క్రితం జెస్సీకి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కాజల్ సేవ్ అయ్యింది. ఈ వారం శ్రీరామ్‌తో గొడవ మరియు కొన్ని సంఘటనలు కాజల్‌ ఆటతీరుపై ప్రభావం చూపించాయని.. అందుకే ఆమెకు ఓట్లు తక్కువగా పడ్డాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే కాజల్‌ను కాకుండా.. హగ్‌లతో విసిగిస్తున్న షణ్ముఖ్, సిరిలలో ఒకరిని ఈ వారం ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.. కానీ అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానుంది.

Related posts

బిగ్ బాస్‌ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. విష్ణు ప్రియ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు చివరి ఆదివారం..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : కెప్టెన్సీ కోసం చివరి గేమ్.. కెప్టెన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : నామినేషన్ ప్రక్రియలో.. 4 హౌస్‌మేట్స్ నీ జైలులో పెట్టిన అనీ ..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా సన్నీ

Hardworkneverfail

Bigg Boss 5 Elimination: నటరాజ్‌ మాస్టర్‌ అవుట్‌!

Hardworkneverfail