బిగ్ బాస్ షోలోకి మరో బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతుందట. సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది.19 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన బిగ్ బాస్.. వారానికో ఎలిమినేషన్ జరుగుతుండడంతో.. 16 మందికి చేరుకుంది. అయితే తాజాగా ఈ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్టార్ యాంకర్ విష్ణు ప్రియను ప్రవేశపెట్టబోతున్నాడట బిగ్ బాస్. అందుకోసం ఇప్పటికే ఈ బ్యూటీ తో మాట్లాడి.. రెమ్యూషనరేషన్ ను సెట్ కూడా చేశాడట.5వ లేదా 6వ వీక్‌లో ఓ టాస్క్‌లో భాగంగా గ్రాండ్‌గా హౌస్‌లోకి విష్ణు ప్రియను ఎంటర్ చేయబోతున్నాడట బిగ్ బాస్. అయితే ఈ బ్యూటీ రాకతో.. హౌస్‌లో గ్రూపులు ఏర్పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ రాకతో హౌస్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి మరి.