Bright Telangana

Bigg Boss Telugu 5 : ‘నాకు నేనే కింగ్‌..’ షణ్ముఖ్‌కు నాగ్‌ రివర్స్‌ కౌంటర్‌

తాజా ప్రోమోలో మరోసారి రాజును ఎన్నుకోమని ఆదేశించినట్లున్నాడు నాగ్‌. దీంతో కంటెస్టెంట్లు కొందరు తమకు బెస్ట్‌ అనిపించినవారికి కిరీటం అందిస్తున్నారు. ముందుగా కెప్టెన్‌ ప్రియ.. శ్రీరామ్‌కు ​కిరీటాన్ని అలంకరించింది.

తర్వాత షణ్ముఖ్‌.. ఈ వారం నాకు హమీదా కనిపించలేదంటూ ఆమెకు బానిస టోపీ పెట్టాడు. హౌస్‌ అంతా తన గురించి మాట్లాడేలాగా చేస్తున్న కాజల్‌ మహారాణి అన్నాడు శ్రీరామ్‌. ఇక హమీదా బానిసైపోతుందని అభిప్రాయపడ్డాడు మానస్‌. తర్వాత షణ్ను వంతురాగా తనకు తానే కింగ్‌ అని ప్రకటించుకున్నాడు. దీంతో నాగ్‌.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్‌ చేశారని కౌంటరిచ్చాడు. అయితే వాళ్లందరూ అందరిముందు ఓపెన్‌గా చేయలేదని రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు షణ్ను. మరి మెజారిటీ ఇంటిసభ్యులు ఎవరిని బానిసగా భావించారు? ఎవరిని రాజుగా ఎన్నుకున్నారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ వారం ఎవరు బయటకి వెళ్తున్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే..! అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి….

Related posts

Bigg Boss 5 Telugu Promo : కాజల్ పై సన్నీ.. శ్రీరామచంద్ర సీరియస్..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు ఫ్రెండ్‌షిప్ వాల్యూ తెలీదు, అత‌డు ఫేక్‌ : సిరి

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన సిరి వాళ్ళ అమ్మ!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : ముసుగు తీసిన హౌస్‌మేట్స్‌.. ఇంటిసభ్యుల మధ్య నామినేషన్‌ చిచ్చు..!

Hardworkneverfail

Bigg Boss 5 Final Winner : సన్నీకి దక్కిన బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: ఈసారి ఎవరు హౌస్ నుంచి బయటకు వచ్చారంటే..

Hardworkneverfail