Bright Telangana
Image default

KGF 2 Movie 1st Day Collections : KGF 2 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్..

KGF 2 Movie 1st Day Collections

KGF 2 Movie 1st Day Collections : బిగ్గెస్ట్ మాస్ మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. మూవీ తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మరీ అంచనాలను అందుకోలేదు కానీ జస్ట్ లో అనుకున్న మార్జిన్ కన్నా తక్కువగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే 19.11 కోట్ల షేర్ ని సాధించింది. ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..

Nizam : 9.69Cr
Ceeded : 2.85Cr
UA : 1.70Cr
East : 1.19cr
West : 84L
Guntur : 1.13Cr
Krishna : 90L
Nellore : 81L

AP-TG Total : 19.11CR(31CR Gross)

KGF Chapter 2 Trailer

మూవీ తెలుగు రాష్ట్రాల టోటల్ బిజినెస్ లెక్క 78 కోట్లు కాగా మూవీ 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద… ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 59.89 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఫైనల్ లెక్కలు 175 కోట్ల కి చేరువ అయ్యే ఛాన్స్ ఉందని భావించినా మొత్తం మీద 164 కోట్ల మార్క్ ని అందుకుంది ఈ మూవీ ఒకసారి ఏరియాల వారిగా ఫస్ట్ డే కేజిఎఫ్ చాప్టర్ 2 సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే..

Karnataka : 29.20Cr
Telugu States : 31Cr
Tamilnadu : 8.20Cr
Kerala : 7.10Cr
Hindi+ROI : 64.80CR
Overseas : 23.90Cr(Approx)

Total WW collection : 164.22Cr Approx

ఇదీ మొత్తం మీద కేజిఎఫ్ చాప్టర్ 2 (KGF 2 Movie 1st Day Collections) వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్క. కేజిఎఫ్ చాప్టర్ 2 టోటల్ బిజినెస్ రేంజ్ 345 కోట్లు కాగా గ్రాస్ పరంగా బ్రేక్ ఈవెన్ కి మూవీ 680 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఫస్ట్ డే మూవీ 85 కోట్ల రేంజ్ లో షేర్ ని 164 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించగా మిగిలిన రన్ లో మూవీ 520 కోట్ల లోపు గ్రాస్ ను సాధించాల్సిన అవసరం ఉంది. ఇక లాంగ్ రన్ లో మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Related posts

KGF 2 Movie Collections : KGF 34 డేస్ టోటల్ కలెక్షన్స్.. మాస్ భీభత్సం

Hardworkneverfail

KGF Chapter 2 Trailer :  కెజిఎఫ్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Hardworkneverfail

KGF 2 Movie : ‘కేజీఎఫ్-2’ మూవీ నుండి క్రేజీ అప్డేట్.. డేంజరస్ గా రాఖీభాయ్

Hardworkneverfail

KGF 2 Industry Record : ఇండస్ట్రీ రికార్డ్ తో బాలీవుడ్ మైండ్ బ్లాంక్..

Hardworkneverfail

KGF 2 Movie Collections : KGF 2 డేస్ టోటల్ కలెక్షన్స్.. మాస్ భీభత్సం

Hardworkneverfail

KGF 2 Movie Review : కేజీఎఫ్: చాప్టర్-2 మూవీ రివ్యూ..

Hardworkneverfail