Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అఖండ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఇక మూవీ ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతున్న భారీ యాక్షన్ మూవీ కావడం.. పైగా బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రలో టికెట్ రేట్స్ వలన 5 కోట్లకు పైగా బిజినెస్ తగ్గగా ఓవరాల్ గా మూవీ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే..
‘అఖండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్..
నైజాం | 10.60 cr |
ఉత్తరాంధ్ర | 6.00 cr |
సీడెడ్ | 10.70 cr |
ఈస్ట్ | 4.00 cr |
వెస్ట్ | 3.50 cr |
గుంటూరు | 5.40 cr |
నెల్లూరు | 1.80 cr |
కృష్ణా | 3.70 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 46.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.00 cr |
ఓవర్సీస్ | 2.50 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 53.20 cr |
‘అఖండ’ మూవీ రూ.53.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
Akhanda Movie 1st Day Collections : నందమూరి బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మూవీ ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయినా భారీ యాక్షన్ మూవీ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ‘అఖండ’ మూవీ. అయితే ఈ మూవీ ఫస్ట్ డే రూ.18.82 కోట్లు షేర్ ను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లో ఫస్ట్ టైం ఫస్ట్ డే డబుల్ నంబర్స్ ని నమోదు చేసింది ఈ మూవీ.
Akhanda Movie 2nd Day Collections : మూవీ ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, పైగా భారీ యాక్షన్ మూవీ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ‘అఖండ’ మూవీ. రెండో రోజు కూడా ‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.8 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసి ట్రేడ్ కు సైతం షాక్ ఇచ్చింది. అయితే ఈ మూవీ రెండు రోజులు పూర్తయ్యేసరికి రూ.26.49 కోట్లు షేర్ ను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లో ఫాస్టెస్ట్ 40 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన మూవీ అయ్యింది.
Akhanda Movie 3rd Day Collections : నందమూరి బాలకృష్ణ బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్నాడు. సింహా, లెజెండ్ మూవీస్ తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో లో వచ్చిన అఖండ మూవీ మూడో రోజు కూడా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఈ మూవీ 1st డే 18.92 కోట్ల షేర్ ను వసూల్ చేయగా రెండో రోజు పూర్తీ అయ్యే టైం కి 26.49 కోట్ల షేర్ ను అందుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ మూడో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ మూడు రోజులు పూర్తయ్యేసరికి రూ.35.48 కోట్లు షేర్ ను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లో ఫాస్టెస్ట్ 60 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన మూవీ అయ్యింది.
Break Even Akhanda Movie in Nizam Area : నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ మూవీ. 4 వ రోజు అంచనాలను మరో సారి మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న అఖండ మూవీ ఇప్పుడు 4 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో మరో ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది.
నైజాం ఏరియాలో 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను కూడా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. నైజాం ఏరియాలో ఈ మూవీ మీద 10.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఫస్ట్ డే మొత్తం మీద 4.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని , సెకండ్ డే 2.32 కోట్ల షేర్ తో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది. ఇక మూవీ 3rd డే గ్రోత్ చూపెట్టి 2.48 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని రచ్చ చేయగా ఇక 4th డే మరో లెవల్ కి చేరేలా దుమ్ము లేపిన ఈ మూవీ ఏకంగా 2.90 కోట్ల షేర్ ని అందుకుని కలెక్షన్లా సునామి సృష్టించింది.
దాంతో ‘అఖండ’ మూవీ 4 డేస్ పూర్తీ అయ్యే టైం కి 12.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను సొంతం చేసుకుంది.
Akhanda Movie 1st Weekend Collections : ‘అఖండ’ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో ‘అఖండ’ మూవీ 4th డే సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది. సండే అవ్వడంతో 4th డే కూడా ఈ మూవీ దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది. 4th డే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ‘అఖండ’ మూవీ 8 కోట్ల మార్క్ ని అధిగమించింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా 72 కోట్ల మార్క్ ని దాటేసి అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.
Akhanda Movie 52 Days Total Collections : నట సింహం నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయి ఇప్పుడు 50 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇప్పటికీ కూడా థియేటర్స్ ని సాలిడ్ గానే హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి.
50 రోజుల తర్వాత కూడా అఖండ మూవీ బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ఆగడం లేదంటే మూవీ జోరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ‘అఖండ’ మూవీ తెలుగు రాష్ట్రాలలో 51వ రోజున 4.20 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 52వ రోజు మరోసారి వీకెండ్ అడ్వాంటేజ్ తో గ్రోత్ ని చూపెట్టి 5 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, దాంతో టోటల్ 52 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
నైజాం | 21.10 cr |
ఉత్తరాంధ్ర | 6.35 cr |
సీడెడ్ | 15.94 cr |
ఈస్ట్ | 4.22 cr |
వెస్ట్ | 4.29 cr |
గుంటూరు | 4.83 cr |
నెల్లూరు | 2.64 cr |
కృష్ణా | 3.67 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 63.04 cr (104.70CR Gross) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 10.91 cr |
ఓవర్ ఫ్లో | 0.85 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 74.80 cr (132.30CR Gross) |
54 కోట్ల టార్గెట్ మీద అఖండ మూవీ 20.80 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.Akhanda Movie 52 Days