Agnipath : What is the future of joining in Agnipath scheme?
అగ్నిపథ్ పథకంపై ఇంకా చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీనిపై వెల్లువెత్తుతున్న తీవ్ర నిరసనల నడుమ, సైన్యాధికారులు ఈ పథకంపై వివరణ ఇచ్చారు. ఈ పథకాని (Agnipath Scheme)కి సంబంధించిన 10 కీలక ప్రశ్నలు, వాటికి సమాధానాలను తెలుసుకుందాం.