Bright Telangana
Image default

Bangalore Floods: బెంగళూరు ఇలా మునిగిపోడానికి అసలు కారణాలు ఇవేనా ?

Bangalore Floods

Bangalore Floods : ఇటీవలి భారీ వర్షాలకు ఐటీ నగరం బెంగళూరు నీట మునిగింది. గతంలో ఎప్పుడూ లేనిది ఇంతలా భారీ వరద నగరాన్ని ఎందుకు ముంచెత్తింది? ఈ వరదలకు కారణం మానవ తప్పిదాలా? లేక ప్రకృతి ప్రకోపమా?