Bright Telangana
Image default

Dinosaur in India: భారత్‌లో భారీగా దొరికిన డైనోసార్ల గుడ్లు, గూళ్లు..

Dinosaur in India

Dinosaurs in India : మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతంలో డైనోసార్ల కాలం నాటి రహస్యాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలకు కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల గుడ్లు లభించాయి. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఒకప్పుడు సముద్రప్రాణులు వృద్ధి చెందాయనేందుకు ఆధారాలు కూడా లభించాయి. దాంతో, ఈ ప్రాంతాన్ని ఇకో-టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న కథనం.