Bright Telangana
Image default

Dj Tillu Movie : DJ టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్..

Dj Tillu 4 Days Collections

Dj Tillu 17 Days Collections : ఈ సంవత్సరం బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ తో దుమ్ము లేపిన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజే టిల్లు మూవీ సంచలనం సృష్టించింది. 3rd వీకెండ్ ని ఇప్పుడు పూర్తీ చేసుకున్న డిజే టిల్లు మూవీ మూడో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా కొత్త మూవీస్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది ఈ మూవీ, అయినా కానీ డిజే టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 16 వ రోజు 18 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న మూవీ 17 వ రోజు ఆల్ మోస్ట్ 7 లక్షలు డ్రాప్ అయ్యి 11 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక డిజే టిల్లు మూవీ టోటల్ గా 17 రోజుల్లో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ 16.92CR(29.70CR~ Gross).

డిజే టిల్లు మూవీ 9.50 కోట్ల టార్గెట్ కి 7.42 కోట్ల ప్రాఫిట్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ గా దుమ్ము దుమారం లేపింది.

Dj Tillu 1st Week Collections : డిజే టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుంది. మొదటి రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన డిజే టిల్లు మూవీ ఇప్పుడు ఊరమాస్ ప్రాఫిట్స్ తో జోరు చూపింది.

మూవీ 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. 6 వ రోజు మూవీ మొత్తం మీద 81 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మూవీ 7 వ రోజు 55 లక్షల నుండి 60 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా మూవీ ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి ఏకంగా 72 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మూవీ టోటల్ గా ఫస్ట్ వీక్ (Dj Tillu 1st Week Collection) పూర్తీ చేసుకున్న తర్వాత సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

నైజాం5.68 cr
ఉత్తరాంధ్ర1.02 cr
సీడెడ్1.45 cr
ఈస్ట్0.60 cr
వెస్ట్0.66 cr
గుంటూరు0.56 cr
నెల్లూరు0.35 cr
కృష్ణా0.47 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)10.79 cr (18.90CR Gross)
రెస్ట్ ఆఫ్ ఇండియా0.80 cr
ఓవర్సీస్1.80 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)13.39 cr (23.72CR Gross)

డిజే టిల్లు మూవీ 9.50 కోట్ల టార్గెట్ కి ఇప్పటి వరకు 3.89 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది. టోటల్ గ్రాస్ లెక్క 23.72 కోట్ల మార్క్ తో దుమ్ము లేపింది డిజే టిల్లు మూవీ.

Dj Tillu 1st week total Collection

Dj Tillu 4 Days Collections : DJ టిల్లు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు వాలంటైన్స్ డే అడ్వాంటేజ్ తో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా మొదటి 2 రోజుల మాదిరిగా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా మూడో రోజు కలెక్షన్స్ తగ్గడం జరిగింది, ఆ ఇంపాక్ట్ నాలుగో రోజు కూడా అదే రేంజ్ లో వసూళ్లు వస్తాయి అనుకున్నా కానీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

DJ టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 90 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే మూవీ 1 కోటి మార్క్ ని కూడా దాటేసి 1.09 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. దాంతో పాటు మూవీ బ్రేక్ ఈవెన్ ని కూడా పూర్తీ చేసుకుంది. ఇక DJ టిల్లు మూవీ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

నైజాం4.30 cr
ఉత్తరాంధ్ర1.14 cr
సీడెడ్0.77 cr
ఈస్ట్0.47 cr
వెస్ట్ 0.56 cr
గుంటూరు0.43 cr
నెల్లూరు0.28 cr
కృష్ణా0.36 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)8.31 cr (14.71CR Gross)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.66 cr
ఓవర్సీస్1.60 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)10.57 cr (18.72CR Gross)

DJ టిల్లు మూవీ (Dj Tillu 4 Days Collections) మొత్తం మీద నాలుగు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్… DJ టిల్లు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 9.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మూవీ 1.07 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా దూసుకు పోతుంది. DJ టిల్లు మూవీ టాలీవుడ్ తరుపున ఈ ఇయర్ రెండో క్లీన్ హిట్ గా నిలిచిన మూవీగా నిలవడం విశేషం అని చెప్పాలి. ఇక మిగిలిన డేస్ లో DJ టిల్లు మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.