Bright Telangana
Image default

NightShift Duty: మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారా అయితే ఇది మీకోసమే..!

మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారా అయితే ఇది మీకోసమే

ఈ రోజుల్లో ఉద్యోగ రీత్యా రాత్రిళ్లు పనిచేయాల్సి రావడం సాధారణమైపోయింది. కానీ దీని వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నైట్ షిఫ్ట్ వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. నైట్ షిఫ్ట్ లో పని చేసే వారిలో బరువు పెరగటం, రక్తపోటు, diabetes, హృద్రోగాలు లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అని పరిశోధనలు తేల్చాయి. రాత్రివేళల్లో మేల్కొని ఉండటం వల్ల శరీరం పనితీరు గతి తప్పుతుందని, దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయని గుర్తించారు.

సమస్యలు ఇప్పుడు మరింత తీవ్రం అవుతున్నాయని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. శరీరం మొత్తానికి ఒకటే body class ఉండదని, ప్రతి అవయవానికి ఒక క్లాక్ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆయా అవయవాల క్లాక్ పనితీరుకు ఇబ్బంది కలిగేలా shift విధులు సాగుతుంటే సమస్య మొదలవుతుంది. మన కడుపులో ఉండే bacteria కూడా ఒక లయం ఉంటుంది. మన shift duty కారణంగా లయ దెబ్బ తింటుంది. దాని వల్ల శరీరం మొత్తానికి సమస్యలు మొదలవుతాయి. ఉద్యోగాల్లో అన్నిసార్లు మనకి ఇష్టమైన shift లను కోరి కొనసాగించుకుంటూ పరిస్థితి ఉండదు.

ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ క్రింది వీడియో చూడండి :

Related posts

గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలి ?

Hardworkneverfail

Health news : క్యాన్సర్‌ విలయం రానుందా?

Hardworkneverfail