Bright Telangana
Image default

Iran : హిజబ్ లు కాల్చేస్తున్నారు, జుత్తును కత్తిరించుకుంటున్నారు..

Iranian women cut their hair to protest death of 22-year-old in custody

Iran Women Cut Hair, Burn Hijab To Protest Death Of 22-Year-Old In Custody : ఇరాన్ లో హిజాబ్ ధరించని కారణంగా ఓ యువతిని పోలీసులు కొట్టి చంపడంపై… ఆ దేశంలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ కిరాతక ఘటనను నిరసిస్తూ వందల మంది ఇరానియన్లు చేపట్టిన ర్యాలీపై…. పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించడం.. ఆందోళనలకు మరింత ఆజ్యం పోసింది. తాము కొట్టడం వల్లే యువతి చనిపోయిందన్న ఆరోపణలను పోలీసులు ఖండించారు.