Gyanvapi Masjid Case : వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ‘శివలింగం’గా భావిస్తున్న నిర్మాణం వయసును తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ‘శివలింగమే’ అని కొందరు హిందువులు వాదిస్తుంటే కాదు అది ‘ఫౌంటైన్ హెడ్’ అని జ్ఞానవాపి మసీదును నడిపే అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ చెబుతోంది.