Bright Telangana
Image default

Ram Setu: ‘రామసేతు’ సహజ నిర్మాణమా, లేక రాముడి కాలంలో నిర్మించారా?

Is Ram Setu a natural structure

Ram Setu : దేవుడు, రాముడు, రామాయణం వంటి అంశాలలో ఆస్తికులు, నాస్తికులకు మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. అలాంటి అంశాలలో ఒకటి రామసేతు. దీనిని స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెబుతుంటే … కాదు సముద్రంలో సహజసిద్ధంగానే ఏర్పడిందంటారు మరి కొందరు.