వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
తెలంగాణ : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జే.శంకర్‌లు పిటిషన్...