Bright Telangana
Image default

Lobsters: అంతరిక్షాన్ని శోధించే టెలిస్కోపులకు సముద్రంలోని ఎండ్రకాయలకూ ఏంటి సంబంధం?

space searching telescopes

అంతరిక్షంలో జరిగే అరుదైన సంఘటనలను స్పేస్ టెలిస్కోప్‌లు అన్వేషిస్తుంటాయి. అయితే, సంప్రదాయ టెలిస్కోప్‌లు కొన్ని ప్రాంతాలపై మాత్రమే దృష్టిపెడతాయి. అసాధారణ పరిణామాలను గుర్తించడానికి ఇవి అంతగా ఉపయోగపడవు. దీంతో అంతరిక్షం మొత్తాన్నీ గమనించేలా టెలిస్కోప్‌లను తయారు చేయాలనుకున్న శాస్త్రవేత్తలకు ఎండ్రకాయల పరిజ్ఞానం ఎలా ఉపయోగపడిందో మీరే చుడండి..