Bright Telangana
Image default

Weather Report: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. పెరగనున్న చలి తీవ్రత..

winter cold waves in next three days in telugu states

Winter Cold Waves in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ తక్కువగా నమోదవుతున్నాయి ఇంకా చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ తో సహా తెలంగాణాలో పలు జిల్లాలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణాలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత మరింత పెరగనున్నదని అధికారులు వెల్లడించారు. చలి గాలు పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు మరో 3 రోజుల పాటు వీచనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతాయని తెలిపారు. సాయంత్రం నుంచే చలి గాలులు భారీగా వీస్తాయని పేర్కొన్నారు. తెల్లవారు జామున పొగమంచు కురుస్తుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related posts

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి: లక్ష్మీపార్వతి

Hardworkneverfail

AP Inter Results 2022 : నేడే ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటల కంటే..?

Hardworkneverfail

AP New Districts : ఏపీలో వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

Hardworkneverfail

The Kashmiri Files : ఆదిలాబాద్ మూవీ థియేటర్‌లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు..

Hardworkneverfail

MLA Roja : సినిమాలకు, జబర్దస్త్ కు దూరం.. రోజా సంచలన ప్రకటన

Hardworkneverfail

ఆంధ్రా యూనివర్సిటీలో చెట్లు ఎందుకు నరికేశారు? దీని వెనుక వివాదం ఏమిటి?

Hardworkneverfail