Bangarraju Movie 2 Days Collections : కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ డే అంచనాలు అన్నీ కూడా మించి పోయే రేంజ్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 9.60 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా సెకండ్ డే ఈ మూవీ అంచనాలను కూడా మించి పోయి 7.84 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
‘బంగార్రాజు’ మూవీ వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
నైజాం | 4.50 cr |
ఉత్తరాంధ్ర | 2.20 cr |
సీడెడ్ | 3.46 cr |
ఈస్ట్ | 1.75 cr |
వెస్ట్ | 1.38 cr |
గుంటూరు | 1.78 cr |
నెల్లూరు | 0.85 cr |
కృష్ణా | 0.96 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 16.88 cr (27CR Gross) |
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.06 cr |
ఓవర్సీస్ | 0.96 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 18.90 cr (31.2CR Gross) |
ఓవరాల్ గా ‘బంగార్రాజు’ సెకండ్ డే అంచనాలను మించి వసూళ్ళని సాధించగా టోటల్ బిజినెస్ రూ. 38.5 కోట్ల రేంజ్ లో ఉండగా ఈ మూవీ రూ. 39 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ 2 డేస్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో రూ. 20.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక థర్డ్ డే ఈ మూవీ ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. bangarraju movie collections