Bright Telangana
Image default

Bangarraju Box Office Collections : ‘బంగార్రాజు’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

Bangarraju box office collections

Bangarraju Box Office Collections : కింగ్ నాగార్జున మరియు యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ముగించింది. బంగార్రాజు మూవీ తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి హాలిడేస్ ని ఎంజాయ్ చేసి ప్రతీ రోజూ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 3 వ రోజు ఆదివారం అవ్వడంతో బాగా రెచ్చిపోయినా కానీ కలెక్షన్స్ కొంచం తగ్గాల్సి వచ్చింది. అయినా కానీ బంగార్రాజు మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీగానే హోల్డ్ చేసి మొదటి రోజుకి దగ్గర అయ్యే రేంజ్ లో వర్త్ షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, బాక్స్ ఆఫీస్ దగ్గర బంగార్రాజు మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 3 వ రోజు 6.75 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.

‘బంగార్రాజు’ మూవీ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

నైజాం6.56 cr
ఉత్తరాంధ్ర3.03 cr
సీడెడ్4.70 cr
ఈస్ట్2.56 cr
వెస్ట్ 1.85 cr
గుంటూరు2.36 cr
నెల్లూరు1.15 cr
కృష్ణా1.43 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)23.63 cr (38CR Gross)
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా1.53 cr
ఓవర్సీస్ 1.21 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)26.38 cr (43.85CR Gross)

మొత్తం మీద బంగార్రాజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఫస్ట్ వీకెండ్ ని పూర్తీ చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 12.62 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన రోజుల్లో బంగార్రాజు మూవీ బాక్స్ ఆఫీస్ ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి.

Related posts

The Ghost Trailer : నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేశ్ బాబు..

Hardworkneverfail

Bigg Boss 5 Final Winner : సన్నీకి దక్కిన బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్..

Hardworkneverfail

Bangarraju Teaser : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.. ‘బంగార్రాజు’ టీజర్

Hardworkneverfail

Bangarraju Review : ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Nagarjuna on Chiru, CM Jagan Meet : చిరు, జగన్ భేటీకి నాగార్జున ఎందుకు వెళ్ళలేదు ?

Hardworkneverfail

Bangarraju: లడ్డుందా అంటోన్న నాగార్జున.. సోగ్గాడి సందడి షురూ

Hardworkneverfail