Bright Telangana
Image default

Nagarjuna on Chiru, CM Jagan Meet : చిరు, జగన్ భేటీకి నాగార్జున ఎందుకు వెళ్ళలేదు ?

Nagarjuna on Chiru, CM Jagan Meet

Nagarjuna on Chiru, CM Jagan Meet : మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల‌పై చర్చించేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. వారి భేటీపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఏపీ సీఎం నాగార్జున‌ చెప్పారు జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం అని నాగార్జున‌ చెప్పారు. చిరంజీవి త‌న ఒక్క‌రికోస‌మే వెళ్ల‌లేదని, త‌మ అంద‌రి కోసమే ఏపీ సీఎం జ‌గ‌న్ తో స‌మావేశ‌మ‌య్యార‌ని మరియు త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి అని అక్కినేని నాగార్జున చెప్పారు.

తాను న‌టించిన ‘బంగార్రాజు’ మూవీ ఫంక్షన్ ఉండటం వల్ల జ‌గ‌న్ వ‌ద్ద‌కు తాను వెళ్ల‌లేద‌ని అక్కినేని నాగార్జున తెలిపారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మీటింగ్ ఉంద‌ని త‌న‌కు చిరంజీవి వారం రోజుల క్రిత‌మే చెప్పార‌ని నాగార్జున అన్నారు.

Related posts

Acharya​ Movie Song : ‘ఆచార్య’ నుంచి ‘శానా కష్టం’ లిరికల్ వీడియో రిలీజ్

Hardworkneverfail

GodFather OTT Update: మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్..

Hardworkneverfail

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

Hardworkneverfail

Acharya Movie : ఆచార్య మూవీ టోటల్ 5 డేస్ కలెక్షన్స్!!

Hardworkneverfail

Bigg Boss 5 Final Winner : సన్నీకి దక్కిన బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్..

Hardworkneverfail

Chiranjeevi Meets CM Jagan : ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ

Hardworkneverfail