Bright Telangana
Image default

Bansilalpet stepwell : కళకళలాడుతున్న పురాతన కట్టడం

Bansilalpet step well

Bansilalpet step well : హైద‌రాబాద్‌లోని బ‌న్సీలాల్‌పేట్ మెట్ల బావి ఇప్పుడు టూరిస్టు స్పాట్‌గా మారింది. మూడు శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ బావి రెండేళ్ల క్రితం వరకూ చెత్తతో నిండి ఉండేది. ఇప్పుడు ఆ చెత్తనంతా తొలగించి నాటి వైభ‌వాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా బావిని పున‌రుద్ధ‌రించారు. మ‌ర‌మ్మ‌తులు చేసి ఆధునీక‌రించారు. ఈ బావిని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ డిసెంబర్ 5న ప్రారంభించారు.

Related posts

17th Century Bansilalpet Step Well : హైదరాబాద్ లో బయటపడ్డ కళ్లుచెదిరే మెట్ల బావి..

Hardworkneverfail

Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్ర కదలికల కేసులో సంచలన విషయాలు

Hardworkneverfail

Telangana : తైవాన్‌కు చెందిన ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం ఫాక్స్‌కాన్ కంపెనీను ఆహ్వానించిన కేటీఆర్..

Hardworkneverfail

Hyderabad : నగరం నడిబొడ్డున కుంగిపోయిన రోడ్డు

Hardworkneverfail

మునుగోడు ఉప ఎన్నిక వేళ.. హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత

Hardworkneverfail

GHMC: కుక్కల బెడదపై జీహెచ్ఎంసీకి 36 గంటల్లో 15,000.. ఫిర్యాదుల వెల్లువ

Hardworkneverfail