Bright Telangana
Image default

Hyderabad : నగరం నడిబొడ్డున కుంగిపోయిన రోడ్డు

Nala Collapse In Goshamahal

Nala Collapse In Goshamahal : గోషామహల్‌లోని చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయింది. దీంతో నాలాపై ఉన్న వాహనాలు ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేశారు. అయితే.. ఒక్కసారిగా నాలా కుండిపోవడంతో నాలాపై ఉన్న కార్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు, దుకాణాలు కుంగిన నాలాలో పడిపోయాయి. అంతేకాకుండా.. మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

దాదాపు 50 కూరగాయల బండ్లు నాలాలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్దఎతున్న మార్కెట్ కు వచ్చిన జనాలను పోలీసులు తరలిస్తున్నారు. అయితే.. నాలా కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోపక్క ఎప్పుడు ఏమి కులుతాయో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నాలా కుంగడంపై పరిశీలిన చేస్తున్నారు.

Related posts

Bansilalpet stepwell : కళకళలాడుతున్న పురాతన కట్టడం

Hardworkneverfail

మునుగోడు ఉప ఎన్నిక వేళ.. హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత

Hardworkneverfail

17th Century Bansilalpet Step Well : హైదరాబాద్ లో బయటపడ్డ కళ్లుచెదిరే మెట్ల బావి..

Hardworkneverfail

Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్ర కదలికల కేసులో సంచలన విషయాలు

Hardworkneverfail

Secunderabad : మూడేళ్ల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందంటే..?

Hardworkneverfail

Ganesh Immersion 2022 : హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జన సందడి..

Hardworkneverfail