Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu : యాంకర్ రవికి చుక్కలు చూపించిన హౌస్‏మేట్స్..

bigg boss 5 telugu latest promo

బిగ్‌బాస్‌ హౌస్‌: కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంటి సభ్యులకు విచిత్రమైన ఆటలు ఆడిస్తున్నాడు బిగ్‏బాస్. ఇక తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే టాస్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే.

టాస్క్‌ కోసం దుస్తులిప్పి నిలబడమన్నా నిలబడతా అని రవి చెప్పటం గమనార్హం. ‘ఈ సీజన్‌ అంతా నన్ను అన్నయ్య అని పిలవమని నీకు చెబుతారేమో’అని ప్రియాంకతో మానస్‌ అంటే ‘ఛీ మరీ దారుణం’ అంటూ ఆమె సిగ్గు పడింది. ఈ సందర్భంగా రవికి కొన్ని ప్రత్యేక టాస్క్‌లు ఇచ్చారు. ‘నీకు బ్యాక్‌ పెయిన్‌ ప్రాబ్లమ్‌ ఉంది. జాగ్రత్త’ అని కాజల్‌ అనగా, ‘ప్రాబ్లమ్‌ బ్యాక్‌లో లేదు.. నా ఫ్రంట్‌ ఉంది’ అని ఆమెనే ఉద్దేశించి రవి అనడంతో కాజల్‌ చిన్నబోయింది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్‌ అయ్యారో తెలియాలంటే వేచి చూడాల్సిందే! అయితే తాజాగా విడుదలైన ప్రోమోలకు యాంకర్ రవికి చుక్కలు చూపించినట్లుగా తెలుస్తోంది.

Related posts

Bigg Boss 5 Telugu Promo : వీకెండ్ వచ్చేసింది..వేదికపై కుటుంబ సభ్యులు..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Winner Updates: విజేతగా వీజే సన్నీ.. రన్నర్‌ అప్‌గా షణ్ముఖ్‌..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్‌లో కాజల్‌కి హౌస్‌మేట్స్‌తో పడిన ఇబ్బందులు ఏంటి..?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: తప్పైతే నామినేట్‌ చేస్కోండి: షణ్ముఖ్‌

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: టాస్క్ లో అనర్హులు అయ్యే కారణం ఏంటి??

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : ఎవరు రైట్ సన్నీ లేదా సిరి..?

Hardworkneverfail