Bright Telangana
Image default

Indonesia : ఇండోనేషియాలో భారీ భూకంపం..

Earthquake

Indonesia : ఇండోనేషియాలో ఆదివారం టోబెలోకు ఉత్తరాన 259 కి.మీ దూరంలో భారీ భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త‌ రిక్ట‌ర్ స్కేలుపై 6.0గా న‌మోదైంద‌ని యూఎస్ జీఎస్ వెల్ల‌డించింది. ఆదివారం ఉదయం 5.17 గంటలకు భూమి కంపించిందని ఇండోనేషియా వర్గాలు వెల్లడించాయి. భూఅంతర్భాగంలో 174. 3 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టం, సునామీ హెచ్చరికల వంటి వివరాలు తెలియరాలేదు.

Related posts

తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో పలు జిల్లా వాసులు..

Hardworkneverfail

Earthquake in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు

Hardworkneverfail

Earthquake : తైవాన్‌లో భూకంప తీవ్రతకు రైలు బొమ్మలా ఊగిపోయింది

Hardworkneverfail

China Earthquake : చైనాలో భూకంపంతో 74 మంది మృతి

Hardworkneverfail