Bright Telangana
Image default

Bheemla Nayak Movie Postponed : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ .. భీమ్లా నాయక్ వాయిదా..?

bheemla nayak song

Bheemla Nayak Movie Postponed : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా మల్టీస్టారర్ గా వస్తున్నా మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక ఈ మూవీ 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది అని మూవీ యూనిట్ ప్రకటించారు. ఈ మూవీ వాయిదా పడుతోందని ఎన్నో పుకార్లు వచ్చినా వాటన్నింటికి నిర్మాత పెడుతూ.. ఎట్టి పరిస్థితిలోను 2022 జనవరి 12 న భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులందరూ జనవరి 12 న భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు.

అయితే తాజాగా సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ మూవీ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ సంక్రాంతి నుంచి తప్పుకొని ఫిబ్రవరి 25 కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త వైరల్ గా మారింది. ఈ విషయమై మూవీ యూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారట. అయితే పవన్ కళ్యాణ్- రానా ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సంక్రాంతి రేసులో‘భీమ్లా నాయక్’ మూవీ ఉంటుందని, ఈసారి కూడా పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడని అనుకున్నా ఫ్యాన్స్ కి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. మరి మూవీ యూనిట్ ఏ రీజన్ చెప్పి ఈ మూవీని వాయిదా వేస్తారో చూడాలి.

Related posts

Lala Bheemla DJ Version : భీమ్లా నాయక్ నుంచి ‘లాలా భీమ్లా’ డీజే సాంగ్ రిలీజ్

Hardworkneverfail

Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి విరాళం ..

Hardworkneverfail

Rana in Unstoppable with NBK : రానా తో సందడి చేయబోతున్న బాలయ్య..!

Hardworkneverfail

వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కౌంటర్

Hardworkneverfail

Pawan Kalyan Reacts Strongly : చట్టసభలు బూతులు తిట్టడానికి కాదు.. పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Bheemla Nayak 1st Day Total Collections : ‘భీమ్లా నాయక్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

Hardworkneverfail