Bright Telangana
Image default

Petrol, Diesel Price : అక్టోబర్ లో 23 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు…

petrol and diesel price today

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోల్ పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.113.36 డీజిల్ రూ.106.60 పెరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లోని పలు పట్టణాల్లో లీటర్ పెట్రోల్ రూ.120, లీటర్ డీజిల్ రూ.110కు చేరింది.

అక్టోబర్ నెలలో 23 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 7 రూపాయలు పెరిగాయి. దేశంలో 14 రాష్ట్రాల్లో లీటర్ డీజిల్ ధర 100 దాటింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, బెంగాల్, జమ్మూకాశ్మీర్ లేహ్‌లో డీజిల్ ధర 100 దాటింది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్ల కు చేరింది. సెప్టెంబర్ నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 9-10 డాలర్లు పెరిగింది.

Related posts

Breaking News : పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ తగ్గింపు ప్రకటించిన కేంద్రం

Hardworkneverfail

పెట్రో మంట : పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రజా స్పందన

Hardworkneverfail

Petrol, Diesel Price : వాహనదారులకు శుభవార్త.. మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

Hardworkneverfail

ఆగని పెట్రో మంట..భారీగా పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు

Hardworkneverfail